వీక్లీ కరెంట్ అఫైర్స్ (Appointments) క్విజ్ (22-28 July 2023)
1. ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తి ఎవరు?
ఎ. మనోహర్ లాల్ ఖట్టర్
బి. జ్యోతిబసు
సి. నవీన్ పట్నాయక్
డి. అరవింద్ కేజ్రీవాల్
- View Answer
- Answer: సి
2. రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్ పర్సన్ల ప్యానెల్ కు ఎంత మంది మహిళా పార్లమెంటేరియన్లను నామినేట్ చేశారు?
ఎ. 2
బి. 3
సి. 4
డి. 5
- View Answer
- Answer: సి
3. అమెరికా నౌకాదళానికి నాయకత్వం వహించనున్న తొలి మహిళ ఎవరు?
ఎ. లీసా ఫ్రాంచెట్టి
బి. ఏంజెలినా
సి. కేథరిన్ బీటీ
డి. క్రిస్సీ కుక్
- View Answer
- Answer: ఎ
4. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ. జస్టిస్ సందీప్ గుప్తా
బి.పవన్ మిశ్రా
సి.రమేష్ శర్మ
డి. జస్టిస్ అలోక్ ఆరాధే
- View Answer
- Answer: డి
5. చైనా విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. జిన్ పింగ్
బి. క్విన్ జిన్ పింగ్
సి. విన్ గ్యాంగ్
డి. వాంగ్ యి
- View Answer
- Answer: డి
6. అశోక్ లేలాండ్ మాజీ ఎండీ ఆర్ శేషసాయి ఏ కంపెనీకి చైర్మన్ గా నియమితులయ్యారు?
ఎ. బెర్గర్ పెయింట్స్
బి. ఇండిగో పెయింట్స్
సి. ఏషియన్ పెయింట్స్
డి. కాన్సాయి నెరోలాక్ పెయింట్స్
- View Answer
- Answer: సి
7. అరుణాచల్ ప్రదేశ్ తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా ఎవరు రికార్డు సాధించారు?
ఎ. మింగ్మా గ్యాల్జే
బి. కామి రీటా షెర్పా
సి. Tenzing Yangki
డి. ఛెవాంగ్ నిమా షెర్పా
- View Answer
- Answer: సి