వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (05-11 AUGUST 2023)
1. ఆగస్టు 2023 నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు?
ఎ. ఆలిస్ వాల్టన్
బి. జూలియా కోచ్
సి. Francoise Bettencourt Meyers
డి. జాక్వెలిన్ మార్స్
- View Answer
- Answer: సి
2. 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వేతనం అందుకున్న బ్యాంక్ సీఈఓగా ఎవరు నిలిచారు?
ఎ. శశిధర్ జగదీశన్
బి. అనిల్ కుమార్ చౌదరి
సి. రాజేష్ గోపినాథన్
డి. నీతా అంబానీ
- View Answer
- Answer: ఎ
3. దక్షిణాసియా ప్రాంతంలోని ఇంటర్నెట్ సొసైటీ అంచనా ప్రకారం Internet Resilience Index (IRI)లో భారత్ స్థానం ఎంత?
ఎ. 1 వ
బి. 3 వ
సి. 6 వ
డి. 9 వ
- View Answer
- Answer: సి
4. జల్ జీవన్ మిషన్ (జేజేఎం)ను విజయవంతంగా అమలు చేయడంలో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన జిల్లా ఏది?
ఎ. నాగపూర్
బి. ఇండోర్
సి. అనంతపురం
డి. శ్రీనగర్
- View Answer
- Answer: డి
#Tags