కరెంట్ అఫైర్స్(2019, నవంబర్,01- 07) బిట్ బ్యాంక్
1. చదరపు కిలోమీటరుకు 11,320 అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1) మహారాష్ట్ర
2) ఢిల్లీ
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
2. 100 శాతం రోగ నిరోధకతను సాధించే లక్ష్యంతో ఇటీవల ఏ మిషన్‌ను ప్రారంభించారు?
1) భారతం మిషన్ ఇంద్రధనుష్(ఐఎంఐ) 2.0
2) సురక్ష మిషన్ ఇంద్రధనుష్(ఐఎంఐ)2.0
3) ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 2.0
4) సంసద్ ఆదర్ష్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ)2.0
- View Answer
- సమాధానం: 3
3. గ్లోబల్ ఆయుర్వేద శిఖరాగ్ర సమావేశం– 2019 మూడో ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) కొచి, కేరళ
2) ముంబై, మహారాష్ట్ర
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) కోల్‌కతా, పశ్చిమబెంగాల్
- View Answer
- సమాధానం: 1
4. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలో సహకారం కోసం ఉమ్మడి ప్రకటనపై ఇటీవల ఏ రెండు దేశాలు సంతకాలు చేశాయి?
1) భారత్, యూఎస్ఏ
2) భారత్, జపాన్
3) భారత్, రష్యా
4) భారత్, జర్మనీ
- View Answer
- సమాధానం: 4
5. 2019 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం కాప్–25 ఆతిథ్యానికి చిలీ దేశం వెనక్కి∙తగ్గడంతో ఏ నగరం ఆతి«థ్యం ఇవ్వనుంది?
1) ఎడిన్బర్గ్, స్కాట్లాండ్
2) లండన్, యూకే
3) మాడ్రిడ్, స్పెయిన్
4) పారిస్, ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
6. ‘జిత్నే లోగ్ ఉత్నే ప్రేమ్’ కవితా సంకలనానికి 28వ వ్యాస్ సమ్మాన్ అవార్డును 2018 సంవత్సరానికి గాను న్యూఢిల్లీలో ఎవరికి ప్రదానం చేశారు?
1) సచ్చిదానంద వాత్సాయన్
2) కేదార్నాథ్ సింగ్
3) లీలాధర్ జగూరి
4) మంగ్లేష్ దబ్రాల్
- View Answer
- సమాధానం: 3
7. అంతరిక్ష టెక్నాలజీ సెల్‌ను ఏర్పాటు చేసేందుకు ఇస్రోతో కలిసి ఏ సంస్థ పనిచేయనుంది?
1) ఐఐఎస్సీ బెంగళూరు
2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 2
8. కొలంబోలో జరిగిన 2019 ఎమర్జింగ్ ఆసియా కప్ టైటిల్‌ను ఏ దేశానికి చెందిన మహిళా జట్టు గెలుచుకుంది?
1) ఆస్ట్రేలియా
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) ఇండియా
- View Answer
- సమాధానం: 4
9. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు కేంద్రపాలిత ప్రాంతాలుగా అధికారికంగా ఏర్పడిన తరువాత కొత్త రాజకీయ పటాన్ని ఏ సంస్థ తిరిగి రూపొందించింది?
1) సర్వే ఆఫ్ ఇండియా
2) రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా
3) రక్షణ మంత్రిత్వ శాఖ
4) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
10. భారత్ అమెరికా దేశాల ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ భాగస్వామ్య(ఇ.ఎఫ్.పి.) 7వ సంభాషణ సమావేశం–2019 ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, భారత్
2) వాషింగ్టన్ డి.సి., యూఎస్ఏ
3) ముంబై, భారత్
4) న్యూయార్క్, యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 1
11. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి అందే ఆర్థిక వనరులను కట్టడి చేయడం వంటి వాటిని ఎదుర్కోవడానికి ఏ రెండు దేశాలు సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించాయి?
1) భారత్, జపాన్
2) భారత్, రష్యా
3) భారత్, యూఎస్ఏ
4) భారత్, చైనా
- View Answer
- సమాధానం: 3
12. భారత బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ 1 బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2025
2) 2022
3) 2023
4) 2024
- View Answer
- సమాధానం: 4
13. భారత్, జర్మనీ దేశాల ఐదో ఇంటర్ గవర్నమెంటల్ సమావేశాలు(ఐజీసీ) ఎక్కడ జరిగాయి?
1) న్యూఢిల్లీ, భారత్
2) బెర్లిన్, జర్మనీ
3) కోల్‌కతా, భారత్
4) మ్యూనిచ్, జర్మనీ
- View Answer
- సమాధానం: 1
14.ఏ రంగంలో రాబోయే ఐదేళ్లలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కల్ ప్రతిజ్ఞ చేశారు?
1) స్టార్టప్స్ రంగం
2) పౌర విమానయాన రంగం
3) పర్యావరణ అనుకూల∙పట్టణ చైతన్యం
4) అంతర్జాతీయ స్మార్ట్ నగరాల నెట్వర్క్
- View Answer
- సమాధానం: 3
15. కాగిత రహిత, నగదు రహిత, పారదర్శక చెల్లింపు వ్యవస్థను అందించడానికి ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న పోర్టల్ ఏది?
1) గవర్నమెంట్ e–మార్కెట్ ప్లేస్
2) గవర్నమెంట్ e–మార్కెట్
3) గవర్నమెంట్ e–నిర్వహణ
4) గవర్నమెంట్ e–మీడియా
- View Answer
- సమాధానం: 1
16. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)– 2019లో మొదటి ‘ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు’తో ఎవరిని సత్కరిస్తారు?
1) మోహన్ లాల్
2) అమితాబ్ బచ్చన్
3) రజనీకాంత్
4) చిరంజీవి
- View Answer
- సమాధానం: 3
17. యునెస్కో క్రియేటివ్ నెట్వర్క్ (యూసీసీఎన్) గ్యాస్ట్రోనమీ రంగంలో సభ్యత్వం పొందిన భారతీయ నగరం ఏది?
1) కొచి, కేరళ
2) హైదరాబాద్, తెలంగాణ
3) చెన్నై , తమిళనాడు
4) బెంగళూరు, కర్నాటక
- View Answer
- సమాధానం: 2
18. ఇటలీలో జరిగిన అంతర్జాతీయ స్కోరానా సాండ్ నేటివిటీ ఫెస్టివల్లో 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఇటాలియన్ గోల్డెన్ సాండ్ ఆర్ట్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
1) వర్షదా థోంబ్రే
2) నేహా ఉమక్
3) సుదర్శన్ పట్నాయక్
4) సర్వం పటేల్
- View Answer
- సమాధానం: 3
19. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చే ‘ఎర్లీ కెరీర్ రీసెర్చర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును భౌతిక శాస్త్ర విభాగంలో 2019 సంవత్సరానికి గాను గెలుచుకున్న భారత సంతతి పరిశోధకుడు ఎవరు?
1) నీరజ్ శర్మా
2) సందీప్ మండల్
3) హరీష్ షా
4) సంతోష్ గుప్తా
- View Answer
- సమాధానం: 1
20. రగ్బీ ప్రపంచకప్–2019 తొమ్మిదో ఎడిషన్‌ను గెలుచుకున్న దేశం ఏది?
1) దక్షిణాఫ్రికా
2) ఇంగ్లండ్
3) న్యూజిలాండ్
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
21. భారత దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా యూనిట్లను, మహిళా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని సిఫార్సు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు?
1) ఎస్.కె. సిన్హా
2) రాజీవ్ గౌబా
3) రబీంద్ర పన్వర్
4) సమంత్ గోయల్
- View Answer
- సమాధానం: 3
22. భారతదేశ తొలి నానోటెక్నాలజీ ఆధారిత పర్యావరణ అనుకూల, మొక్కలకు పోషకాలనందించే నానో – నత్రజని, నానో జింక్, నానో–కాపర్ వంటి ఉత్పత్తులను ప్రవేశ పెట్టిన సంస్థ ఏది?
1) ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్
2) నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్
3) రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్
4) ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోపరేటివ్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
23. 2018 సంవత్సరంలో ఉత్తర ఈశాన్య ప్రాంతంలో జరిగిన మొత్తం సంఘటనలలో 50 శాతం అత్యంత హింసాత్మక ఘటనలు నమోదు చేసిన రాష్ట్రం ఏది?
1) మేఘాలయ
2) అసోం
3) మణిపూర్
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
24. ఇటీవల ప్రారంభమైన భారత్–ఉజ్బెకిస్తాన్ దేశాల తొలి ఉమ్మడి సైనిక వ్యాయామం పేరు ఏమిటి?
1) హ్యాండ్ ఇన్ హ్యాండ్
2) డస్ట్లిక్
3) ఎకువేరిన్
4) యుధ్ అభ్యాసాలు
- View Answer
- సమాధానం: 2
25. ‘డస్ట్లిక్–2019’ పేరుతో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల తొలి ఉమ్మడి సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది?
1) దుష్నాబే, ఉజ్బెకిస్తాన్
2) కొచి, ఇండియా
3) చిర్చిక్, ఉజ్బెకిస్తాన్
4) విశాఖ పట్నం, ఇండియా
- View Answer
- సమాధానం: 3
26. షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 18వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్
2) బీజింగ్, చైనా
3) నూర్సుల్తాన్, కజికిస్తాన్
4) మాస్కో, రష్యా
- View Answer
- సమాధానం: 1
27. ఈ కింది ఏ రంగాలలో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశాయి?
1) సైనిక తయారీ
2) మిలిటరీ మెడిసిన్
3) సైనిక శిక్షణ
4) సైనిక మౌలిక సదుపాయాలు
- View Answer
- సమాధానం: 2
28.షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 2020 సంవత్సరంలో జరిగే 19వ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) భారత్
2) శ్రీలంక
3) చైనా
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
29. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ విడుదల చేసిన ‘ఆగ్నేయాసియా, చైనా, భారత దేశాల ఆర్థిక దృక్పథం 2020: డిజిటల్ యుగం కోసం విద్యను పునరాలోచించడం’ నివేదిక ప్రకారం 2020–24 సంవత్సరంలో భారతదేశ జి.డి.పి. ఎంత?
1) 6.9%
2) 6.6%
3) 6.4%
4) 6.3%
- View Answer
- సమాధానం: 2
30. 2019 సంవత్సరానికి గాను అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది?
1) టెల్ అవీవ్, ఇజ్రాయెల్
2) రోమ్, ఇటలీ
3) బుడాపెస్ట్, హంగేరీ
4) ఇస్తాంబుల్, టర్కీ
- View Answer
- సమాధానం: 3
31. నాజీ శిబిరాల నుంచి బయటపడి∙103 ఏళ్ల వయసులో కన్నుమూసిన యెవెట్టీ లుండి ఏ దేశానికి చెందిన వారు?
1) రష్యా
2) ఇటలీ
3) జర్మనీ
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 4
32.షాంఘై సహకార సంస్థ ‘అర్బన్ ఎర్త్‌కేక్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ ఉమ్మడి వ్యాయామం ఎక్కడ జరిగింది?
1) జకార్తా, ఇండోనేషియా
2) మాస్కో, రష్యా
3) బీజింగ్, చైనా
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 4
33. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అభివృద్ధి చేసిన ఏ మొబైల్ యాప్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులు ముందుగానే కస్టమ్స్ డిక్లరేషన్‌ను దాఖలు చేయవచ్చు?
1) మెహమాన్
2) అతిథి
3) ఇ–గెస్ట్
4) ఇ–డిక్లేర్
- View Answer
- సమాధానం: 2
34. ఏ నదిలో తొలి ఇంటిగ్రేటెడ్ లోతట్టు జల రవాణా ఉద్యమాన్ని ప్రకటించారు?
1) గోదావరి
2) నర్మదా
3) బ్రహ్మపుత్రా
4) గంగా
- View Answer
- సమాధానం: 3
35. జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 5వ బంజరు భూమి అట్లాస్–2019 ప్రకారం 2015–16 సంవత్సరంలో భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం బంజరు భూములు ఉన్నాయి?
1) 25.96%
2) 22.96%
3) 20.96%
4) 16.96%
- View Answer
- సమాధానం: 4
36.స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖతో కలిసి ఏ సంస్థ ‘స్కిల్స్ బిల్డ్ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించింది?
1) ఐబీఎమ్ కార్పొరేషన్
2) మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్
3) గూగుల్
4) ఫేస్బుక్
- View Answer
- సమాధానం: 1
37. భారతదేశ మొదటి గ్లోబల్ మెగా సైన్స్ ఎగ్జిబిషన్ ‘విజ్ఞాన్ సమాగం–2019’ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా, పశ్చిమబెంగాల్
2) హైదరాబాద్, తెలంగాణ
3) చెన్నై, తమిళనాడు
4) బెంగళూరు, కర్నాటక
- View Answer
- సమాధానం: 1
38. ‘అన్యాయమైన ఆర్థిక భారాన్ని’ ఇస్తుందని కారణంగా చూపిస్తూ చరిత్రాత్మక పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఏ దేశం అధికారికంగా ఐక్యరాజ్యసమితికి డిక్లరేషన్‌ను సమర్పించింది?
1) భారత్
2) చైనా
3) రష్యా
4) యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 4
39. 2020లో స్విట్జర్లాండ్‌లోని దావోస్క్లోస్టర్స్లో జరగబోయే ప్రపంచ ఆర్థిక ఫోరం 50వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) ‘సమైక్య, సుస్థిర ప్రపంచానికి వాటాదారులు’
2) ‘గ్లోబలైజేషన్ 4.0: గ్లోబల్ ఆర్కిటెక్చర్‌ను రూపొందించడం’
3) ‘ప్రపంచ భాగస్వామ్య భవిష్యత్తును సృష్టించడం’
4) ‘నాలుగో పారిశ్రామిక విప్లవం’
- View Answer
- సమాధానం: 1
40. బ్యాంకాక్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల (ఆసియాన్) శిఖరాగ్ర సమావేశం నేపథ్యం ఏమిటి?
1) Resilient and innovative Asean
2) Advancing Partnership for sustainability
3) Resilient and Innovative
4) Partnering for Change
- View Answer
- సమాధానం: 2
41. 2019 సంవత్సరానికిగాను ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) కౌలాలంపూర్, మలేషియా
2) హనోయ్, వియత్నాం
3) జకార్తా, ఇండోనేషియా
4) బ్యాంకాక్, థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 4
42. లిక్విడిటీ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్బీఐ ఏ సంస్థల కోసం కఠినతరం చేసింది?
1) చిన్న తరహా పరిశ్రమలు
2) బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థలు
3) సూక్ష్మ ఆర్థిక సంస్థలు
4) సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
43.కొచిలో జరిగిన ‘మిస్ ఏషియా గ్లోబల్ టైటిల్–2019’ 5వ ఎడిషన్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) సారా డామన్జోవిక్
2) నుయోన్ థి యెన్ ట్రాంగ్
3) లీసుల్ కిమ్
4) సమీక్షా సింగ్
- View Answer
- సమాధానం: 1
44.ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్‌పీఏఐ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) పవన్ కె. కర్బందా
2) అఖిల్ కుమార్
3) ఆదిత్య మిశ్రా
4) గోవింద్ మోహన్
- View Answer
- సమాధానం: 3
45.జర్నలిస్టులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు, ముఖ్యంగా భారతీయులపై గూఢచర్యం చేయడానికి వాట్సాప్‌పై దాడి చేసే స్పైవేర్ పేరు ఏమిటి?
1) వన్నాక్రీ
2) పెగసస్
3) బ్లేజ్ఫైండ్
4) ట్రాన్స్‌పాండర్
- View Answer
- సమాధానం: 1
46.ఇటీవల విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్– 2019లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1) రాఫెల్ నాదల్
2) డొమినిక్ థీమ్
3) నోవాక్ జోకోవిచ్
4) రోజర్ ఫెదరర్
- View Answer
- సమాధానం: 2