కరెంట్ అఫైర్స్(2019, నవంబర్, 15 - 21) బిట్ బ్యాంక్
1. బ్రెజిల్‌లోని బ్రెసిలియాలో జరిగిన 11వ బ్రిక్స్ సమితి–2019 నేపథ్యం ఏమిటి?
1) ‘బిల్డింగ్ రెస్పాన్సివ్, అండ్ కలెక్టివ్ సొల్యూషన్స్’
2) ‘ఎకనమిక్ గ్రోత్ ఫర్ యాన్ ఇన్నొవేటివ్ ఫ్యూచర్’
3) ‘కొలాబరేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ’
4) ‘గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద ఫోర్త్ ఇండస్ట్రీయల్ రివల్యూషన్’
- View Answer
- సమాధానం: 2
2. గణతంత్ర దినోత్సవం 2020 వేడుకకు హజరురానున్న ముఖ్య అతి«థి ఎవరు?
1) జి జిన్‌పింగ్ – చైనా
2) వ్లాదిమిర్ పుతిన్ – రష్యా
3) జైర్ మెస్సియస్ బొల్సోనారో – బ్రెజిల్
4) గొటబయ రాజపక్స – శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
3. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో (సీసీఐ) సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
1) సంగీత ధింగ్రా
2) భగవత్ సింగ్ బిష్నోయ్
3) అశోక్ కుమార్ గుప్తా
4) సంగీత వర్మ
- View Answer
- సమాధానం: 1
4. పాల తాజాదనాన్ని గుర్తించడానికి పేపర్ ఆధారిత సెన్సార్‌ను రూపొందించిన పరిశో«ధకులు ఏ సంస్థకు చెందినవారు?
1) ఐఐటీ బెంగళూరు
2) ఐఐటీ బాంబే
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ గువాహటి
- View Answer
- సమాధానం: 4
5. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ విల్లా ఏ క్రీడకు చెందినవాడు?
1) బ్యాడ్మింటన్
2) ఫుట్‌బాల్
3) క్రికెట్
4) టెన్నిస్
- View Answer
- సమాధానం: 2
6. భోపాల్ గ్యాస్ 1984 దుర్ఘటన బాధితులు, ప్రాణాలతో బయటపడ్డవారి కోసం న్యాయ పోరాటం చేసి మరణించిన సామాజిక కార్యకర్త ఎవరు?
1) వందన శివ
2) బాబా ఆమ్టే
3) అబ్దుల్ జబ్బర్
4) సునీతా కృష్ణన్
- View Answer
- సమాధానం: 3
7. ఇటీవల రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన సిజేరీ నది వంతెన ఏ రాష్ట్రంలో ఉంది?
1) మిజోరం
2) నాగాలాండ్
3) అరుణాచల్‌ప్రదేశ్
4) మేఘాలయా
- View Answer
- సమాధానం: 3
8. మైత్రీ దివస్ (పౌరులు–సైన్యం మధ్య స్నేహం) 11వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) ‘ది స్ట్రాంగ్ సివిల్ మిలటరీ రిలేషన్షిప్’
2) ‘నో యువర్ ఆర్మీ’
3) ‘ఇన్నొవేషన్ ఇన్ డిఫెన్స్’
4) ‘అపర్చునుటీస్ ఇన్ డిఫెన్స్’
- View Answer
- సమాధానం: 2
9. ఇంటర్నెట్లో చైల్డ్ పోర్న్‌ను నియంత్రించటానికి ఆన్లైన్ చైల్డ్ లైంగిక వేధింపులు, దోపిడి నియంత్రణ, పరిశోధన (ఓసీఎస్ఎఈ)ను ప్రారంభించిన సంస్థ ఏది?
1) సీబీఐ
2) సీవీసీ
3) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్
4) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
- View Answer
- సమాధానం: 1
10. స్పెయిన్‌లోని బార్సిలొనాలో జరిగిన 7వ ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్ (ఎఎఫ్ఎఫ్బీసీఎన్)–2019లో ఉత్తమ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విభాగాల్లో రెండు అవార్డులు గెలుపొందిన భారతీయ చిత్రం ఏది?
1) మాంటో
2) హమిద్
3) భోంస్లే
4) నామ్‌దేవ్ బావు
- View Answer
- సమాధానం: 3
11. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగిన 57వ ఎడిషన్ బీఎన్పీ పరిబాస్ ఫెడ్ కప్–2019 టైటిల్ గెలుచుకున్న దేశం ఏది?
1) జర్మనీ
2) ఫ్రాన్స్
3) ఆస్ట్రేలియా
4) యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 2
12. పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2019 ఎక్కడ జరిగింది?
1) దుబాయ్, యూఏఈ
2) మాస్కో, రష్యా
3) వాషింగ్టన్ డి.సి. యూఎస్ఏ
4) బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 1
13. అంతర్జాతీయ సహన (ఓర్పు) దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
1) నవంబర్ 16
2) నవంబర్ 15
3) నవంబర్ 14
4) నవంబర్ 13
- View Answer
- సమాధానం: 1
14. ‘సింధూ సుదర్శన్ VII’ రెండో దశ సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది?
1) కర్ణాటక
2) రాజస్థాన్
3) న్యూఢిల్లీ
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
15.ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాలకు 2020వ సంవత్సరానికి భారత్ అందించనున్న సహాయం ఎంత?
1) 13.5 మిలియన్ డాలర్లు
2) 12.5 మిలియన్ డాలర్లు
3) 11.5 మిలియన్ డాలర్లు
4) 10.5 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
16. ‘నేషనల్ ప్రెస్ డే’ను నవంబర్ 16న ఏ సంస్థ స్థాపనకు గుర్తుగా నిర్వహిస్తారు?
1) నేషనల్ ఇన్ఫార్మాటిక్ సెంటర్
2) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
3) ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
4) ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
17. భారత్ 2019 నవంబర్ 16 నుంచి వీసా ఆన్ అరైవల్ వెసులుబాటును ఏ దేశ పౌరులకు కల్పించింది?
1) యునైటెడ్ కింగ్డమ్
2) యునైటెడ్ స్టేట్స్
3) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
18. ‘బ్యూరో ఆఫ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్–2019’ నివేదికలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1) కోల్‌కతా, పశ్చిమబంగా
2) ముంబై, మహారాష్ట్ర
3) హైదరాబాద్, తెలంగాణ
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
19. ‘యోగా ఫర్ హార్ట్ కేర్–2019’ అనే నేపథ్యంతో నిర్వహించిన 5వ అంతర్జాతీయ యోగా సమావేశం ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా, పశ్చిమబంగా
2) చెన్నై, తమిళనాడు
3) మైసూరు, కర్ణాటక
4) హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
20. –33 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా ఘనీభవించని శీతాకాలపు ప్రత్యేక గ్రేడ్ డీజిల్‌ను రూపొందించిన సంస్థ ఏది?
1) హిందుస్థాన్ పెట్రోలియం
2) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
3) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
4) భారత్ పెట్రోలియం
- View Answer
- సమాధానం: 2
21. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదంతో టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ (టీసీవీ)ను ప్రారంభించిన మొదటి దేశం ఏది?
1) యుఎస్ఏ
2) బంగ్లాదేశ్
3) భారత్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
22. గ్రీన్ టీ, వైట్ టీ ఉత్పత్తి చేస్తున్న ఏ నగరం ‘భౌగోళిక ఉత్పత్తి సూచీ ట్యాగ్’ను∙అందుకుంది?
1) డార్జిలింగ్
2) కాంగ్రా
3) నీలగిరి
4) మున్నార్
- View Answer
- సమాధానం: 1
23. ఇటీవల ఎన్నికైన శ్రీలంక ఏడో అధ్యక్షుడు ఎవరు?
1) బసిల్ రాజపక్స
2) నందసేన గొటబాయ రాజపక్స
3) మహింద రాజపక్స
4) సజిత్ ప్రేమదాస
- View Answer
- సమాధానం: 2
24. ఇటీవల నిర్వహించిన పరీక్షలో విజయవంతమైన∙అగ్ని–2 క్షిపణి ఫైర్ పవర్ సామర్థ్యం ఎంత?
1) 2000 కి.మీ.
2) 1500 కి.మీ.
3) 1000 కి.మీ.
4) 500 కి.మీ.
- View Answer
- సమాధానం: 1
25. ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ ఫూట్ అవార్డు–2019’ని గెలుచుకున్న మొదటి క్రొయేషియా దేశస్తుడు ఎవరు?
1) ఇవాన్ రాకిటిక్
2) లుకా మోడ్రిక్
3) లియోనల్ మెస్సీ
4) టోని క్రూస్
- View Answer
- సమాధానం: 2
26.ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ –2019 ఎక్కడ జరిగింది?
1) తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్
2) నూర్–సుల్తాన్, కజకిస్తాన్
3) ఉలాన్బాతర్, మంగోలియా
4) దుషన్బే, తజికిస్తాన్
- View Answer
- సమాధానం: 3
27.భారత్, ఖతార్ మధ్య జరిగిన ఉమ్మడి ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం 1వ ఎడిషన్ పేరు ఏమిటి?
1) అల్ నగా
2) ప్రబల్ దోస్తిక్
3) జైర్–అల్–బహర్
4) సహ్యోగ్–కైజిన్
- View Answer
- సమాధానం: 3
28. ఏ రాష్ట్రానికి చెందిన ‘హైనియోట్రెప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్’(హెచ్ఎన్ఎల్సీ) తిరుగుబాటుదారుల సమూహాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది?
1) మేఘాలయ
2) నాగాలాండ్
3) మిజోరాం
4) అరుణాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
29. ‘హెల్త్ సిస్టమ్స్ ఫర్ ఏ న్యూ ఇండియా: బిల్డింగ్ బ్లాక్స్ పొటెన్షియల్ పాత్‌వేస్ టు రిఫార్మ్స్’ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
1) జోనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
2) నీతి ఆయోగ్
3) నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్
4) నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్
- View Answer
- సమాధానం: 2
30. ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం 2014, 2015, 2016లో అత్యధిక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
31. ‘వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ (డబ్లు్యటీఆర్) 2019లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) నివేదిక ప్రకారం భారత ర్యాంక్ ఎంత?
1) 59
2) 49
3) 39
4) 29
- View Answer
- సమాధానం: 1
32. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ (ఐసీసీఆర్) విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డును అందుకుంది ఎవరు?
1) అదితి మొసిన్
2) శ్రాబని సేన్
3) ఇంద్రానీ సేన్
4) రెజ్వానా చౌదరి బన్యా
- View Answer
- సమాధానం: 4
33. అర్బన్ మొబిలిటీ ఇండియా 12వ సమావేశం, ఎక్స్పో – 2019 ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా, పశ్చిమ బంగా
2) గువహటి, అసోం
3) లక్నో, ఉత్తరప్రదేశ్
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
34. ‘షాహిన్–ఐ’ ఉపరితల బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?
1) ఇరాన్
2) ఇరాక్
3) పాకిస్తాన్
4) సౌది అరేబియా
- View Answer
- సమాధానం: 3
35.బ్రెజిల్‌లోని బ్రెసిలియా నగరంలో జరిగిన 18వ ఎడిషన్ ఫిఫా అండర్ 17 ప్రపంచ కప్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది?
1) బ్రెజిల్
2) మెక్సికో
3) జర్మనీ
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 1
36. యుఏఈలోని దుబాయ్‌లో జరిగిన ఇండో అరబ్ లీడర్స్ సమితి, అవార్డ్స్ 2019లో ‘ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్–స్పోర్ట్స్’ అవార్డుతో ఎవరిని సత్కరించారు?
1) విరాట్ కొహ్లీ
2) పి.వి. సింధూ
3) సునీల్ ఛత్రీ
4) బజ్రంగ్ పునియా
- View Answer
- సమాధానం: 4
37.దక్షిణాసియా భద్రతా సదస్సు–2019 రెండో ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, ఇండియా
2) ఢాకా, బంగ్లాదేశ్
3) జకర్తా, ఇండోనేషియా
4) థింపూ, భూటాన్
- View Answer
- సమాధానం: 1
38. భారత్‌లో అక్షరాస్యతను పెంచడానికి మహిళా, శిశు అభివృద్ధి (డబ్లు్యసీడీ) మంత్రిత్వ శాఖకు సహకరించిన సంస్థ ఏది?
1) ఐబీఎమ్
2) మైక్రోసాఫ్ట్
3) ఫేస్బుక్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 3
39. ఆసియా రక్షణ మంత్రుల సమావేశం–ప్లస్ –2019 (ఎడీఎంఎం–ప్లస్) 6వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) నోమ్ పెన్, కంబోడియా
2) జకర్తా, ఇండోనేషియా
3) కౌలాలంపూర్, మలేషియా
4) బ్యాంకాక్, థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 4
40. రక్షణ మంత్రుల సమావేశం–ప్లస్–2019 (ఏడీఎంఎం–ప్లస్) 6వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) ‘సన్టైనబుల్ సెక్యూరిటీ’
2) ‘స్ట్రెన్తెనింగ్ కోఆపరేషన్’
3) ‘పార్టనరింగ్ ఫర్ ఛేంజ్’
4) ‘ట్రెడిషన్స్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్’
- View Answer
- సమాధానం: 1
41. ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి – 2019 బహుమతి ఎవరికి దక్కింది?
1) స్టీవ్ ఇర్విన్
2) డెవిడ్ ఫ్రెడరిక్ అటెన్‌బరో
3) జాన్ అటెన్‌బరో
4) బ్రియాన్ కాక్స్
- View Answer
- సమాధానం: 2
42. ‘గోల్డెన్ పికాక్ అవార్డ్ ఫర్ సస్టైన్బిలిటీ’ 2019 బహుమతి పొందిన సంస్థ ఏది?
1) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)
2) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)
3) కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)
4) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)
- View Answer
- సమాధానం: 4
43. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) 2019 పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు?
1) విరాట్ కొహ్లీ
2) అనుష్క శర్మ
3) సచిన్ టెండుల్కర్
4) దీపికా పదుకొనే
- View Answer
- సమాధానం: 1
44. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు?
1) నవంబర్ 20
2) నవంబర్ 19
3) నవంబర్ 18
4) నవంబర్ 18
- View Answer
- సమాధానం: 1
45. జాతీయ సమైక్య దినోత్సవాన్ని (క్వామీ ఏక్తా దివాస్) ఎవరి జన్మదినం గుర్తుగా 2019 నవంబర్ 19న జరుపుకున్నారు?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) ఏపీజే అబ్దుల్ కలాం
3) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
4) ఇందిరా గాంధీ
- View Answer
- సమాధానం: 4
46. జాతీయ సమైక్య వారోత్సవం (ఏక్తా వీక్) ఎప్పుడు జరిగింది?
1) నవంబర్ 19–25
2) నవంబర్ 18–24
3) నవంబర్ 17–23
4) నవంబర్ 16–22
- View Answer
- సమాధానం: 1
47. వరల్డ్ టాయిలెట్ డే – 2019 నేపథ్యం ఏమిటి?
1) ‘ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ’
2) ‘వెన్ నేచర్ కాల్స్’
3) ‘లివింగ్ నో వన్ బిహైండ్’
4) ‘టాయిలెట్స్ అండ్ న్యూట్రిషన్’
- View Answer
- సమాధానం: 3
48. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2019 నేపథ్యం ఏమిటి?
1) ‘గివింగ్ బాయ్స్ ద బెస్ట్ పాసిబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్’
2) ‘హెల్పింగ్ మెన్ అండ్ బాయ్స్ లీవ్ లాంగర్’
3) ‘వర్కింగ్ టుగెదర్ ఫర్ మెన్ అండ్ బాయ్స్’
4) ‘మేకింగ్ డిఫరెన్స్ ఫర్ మెన్ అండ్ బాయ్స్’
- View Answer
- సమాధానం: 4
49. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు 2019లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) హరియాణ
3) తమిళనాడు
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
50. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరంగా భారత దేశంలో అగ్రస్థానం పొందిన ఏ జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు 2019ను ప్రదానం చేశారు?
1) పెద్దపల్లి, తెలంగాణ
2) ఫరిదాబాద్, హరియాణ
3) పఠాన్, గుజరాత్
4) ఖుంతి, జార్ఖంఢ్
- View Answer
- సమాధానం: 1