July 8-14, 2020 Current Affairs Quiz
1. ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో 75 శాతం స్థానిక ప్రజలకు కేటాయించడానికి ముసాయిదా ఆర్డినెన్స్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది?
1) ఛత్తీస్ఘర్
2) గోవా
3) సిక్కిం
4) హరియాణ
- View Answer
- సమాధానం: 4
2. 100 శాతం ఎల్పీజీ కనెక్షన్లు సాధించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) మిజోరం
3) ఉత్తరాఖండ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
3. ఇటీవల “వీవర్స్ సమ్మన్ యోజన” / “నెకర సమ్మన్ యోజన” ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) మహారాష్ట్ర
2) ఉత్తర ప్రదేశ్
3) గుజరాత్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
4. రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడానికి “మిషన్ వృక్షోపన్ -2020” ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) మహారాష్ట్ర
2) ఉత్తర ప్రదేశ్
3) గుజరాత్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
5. పర్యాటకులను ఆకర్షించడానికి ఏ రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం “ఇంత్ జార్ ఆప్ కా” సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) లద్దాఖ్
3) జమ్మూ, కశ్మీర్
4) గోవా
- View Answer
- సమాధానం: 1
6. ఆసియా యొక్క అతిపెద్ద &ప్రపంచంలోని 2 వ అతిపెద్ద డేటా సెంటర్ “యోటా ఎన్ఎమ్ 1 డేటా సెంటర్” ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
1) చెన్నై-తమిళనాడు
2) బెంగళూరు-కర్ణాటక
3) ముంబై-మహారాష్ట్ర
4) హైదరాబాద్-తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
7. ఆల్ ఇండియా రేడియో ఏ భాషలో తొలి న్యూస్ మ్యాగజైన్ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ప్రణాళిక వేసింది?
1) తెలుగు
2) హిందీ
3) భోజ్‌పురి
4) సంస్కృతం
- View Answer
- సమాధానం: 4
8. జమ్మూ &కశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) కి సరిహద్దు ప్రాంతాలలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్ని వంతెనలను ప్రారంభించారు?
1) 2
2) 8
3) 10
4) 6
- View Answer
- సమాధానం: 4
9. ప్రభుత్వ భూములను పర్యవేక్షించడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం &ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని ఉపయోగించడానికి ఏ రాష్ట్రం ‘బ్లూయిస్’ ను ప్రారంభించింది?
1) జార్ఖండ్
2) ఒడిశా
3) తెలంగాణ
4) హర్యానా
- View Answer
- సమాధానం: 2
10. పాలు మరియు పాల ఉత్పత్తుల స్వచ్ఛతను నిర్ధారించడానికి “ప్యూర్ ఫర్ ష్యూర్” ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) రాజస్థాన్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
11. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 10 సంవత్సరాల సుదీర్ఘ పాన్ ఇండియా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ "అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్" వ్యయం ఎంత?
1) రూ. 50,000 కోట్లు
2) రూ. 2 లక్షల కోట్లు
3) రూ. 1 లక్ష కోట్లు
4) రూ. 25,000 కోట్లు
- View Answer
- సమాధానం: 3
12. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు “రేవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్” ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
13. “ఫోకస్డ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ మేక్ ఇన్ ఇండియా పోస్ట్ కోవిడ్-19” పై శ్వేతపత్రం తయారుచేసిన సంస్థ ఏది?
1) ఆసియాన్ అండ్ పసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్స్ఫర్ అఫ్ టెక్నాలజీ
2) నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
3) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్
4) టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్
- View Answer
- సమాధానం: 4
14. దేశంలో మొదటి ఇ-లోక్ అదాలత్ ను ఏ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మరియు హైకోర్టు నిర్వహించింది?
1) తమిళనాడు
2) గోవా
3) అస్సాం
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 4
15. 14,000 పోలీస్ స్టేషన్లను అనుసంధానించే కేంద్రీకృత ఆన్లైన్ డేటాబేస్ ను యాక్సెస్ చేయడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్స్ డెటాసెట్స్(ఐఈడీ)
2) ఆధార్ మెటాడేటా(ఏఎమ్)
3) నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా (ఎన్పీఐ)
4) నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (ఎన్ఏటీజీఆర్ఐడీ)
- View Answer
- సమాధానం: 4
16. భారత్ చేసిన 1.94 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేసిన నూతన పాఠశాలను ఏ దేశం ప్రారంభించింది?
1) భూటాన్
2) నేపాల్
3) థాయిలాండ్
4) హాంకాంగ్
- View Answer
- సమాధానం: 2
17. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జెఎల్ఎల్ సంస్థ విడుదల చేసిన ‘గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శకత సూచిక 2020’ 11 వ ఎడిషన్‌లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 78
2) 51
3) 42
4) 34
- View Answer
- సమాధానం: 4
18. సముద్రాల అంశంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ఏ దేశం యొక్క కోస్ట్ గార్డ్ తో, భారత కోస్ట్ గార్డ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేపాల్
2) శ్రీలంక
3) ఐర్లాండ్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 4
19. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలిగే అంశంపై ఐక్యరాజ్యసమితికి అధికారికంగా నోటీసు జారీ చేసిన దేశం?
1) యుకె
2) రష్యా
3) యుఎస్ఎ
4) చైనా
- View Answer
- సమాధానం: 3
20. డబ్ల్యూహెచ్ఓ వివరాల ప్రకారం... 2023 ఏడాదిలోపు రుబెల్లా మరియు తట్టు వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలని ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందిన ఏ రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి?
1) ఇండియా &ఇండోనేషియా
2) మాల్దీవులు &శ్రీలంక
3) థాయిలాండ్ &ఉత్తర కొరియా
4) మయన్మార్ &నేపాల్
- View Answer
- సమాధానం: 2
21. బొగ్గు మరియు అణుశక్తిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన అతిపెద్ద పారిశ్రామిక దేశం ఏది?
1) జర్మనీ
2) యునైటెడ్ కింగ్డమ్
3) ఇటలీ
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
22. మూడు రోజులపాటు నిర్వహించిన ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏ దేశంలో నిర్వహించారు?
1) ఇజ్రాయెల్
2) జర్మనీ
3) బంగ్లాదేశ్
4) యునైటెడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 4
23. భారతదేశ ఆర్థిక సహాయంతో నిర్మించిన శ్రీ మహాదేవ్ మాస్తా చతుర్దేవ్ క్యాంపస్ కి చెందిన నూతన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏ దేశంలో ప్రారంభించబడింది?
1) నేపాల్
2) బంగ్లాదేశ్
3) భూటాన్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 1
24. ఆసియా-పసిఫిక్ దేశాలలో క్యాన్సర్ సంసిద్ధత ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) రూపొందించిన నివేదికలో భారత్ ర్యాంక్ ఎంత?
1) 8
2) 2
3) 4
4) 9
- View Answer
- సమాధానం: 1
25. 2019 ఏడాదికి గాను యునైటెడ్ కింగ్డమ్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన దేశం?
1) జర్మనీ
2) యుఎస్ఎ
3) ఫ్రాన్స్
4) హాంకాంగ్
- View Answer
- సమాధానం: 2
26. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఎల్ అండ్ టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కు తొలి దశగా ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?
1) 10 మిలియన్ డాలర్లు
2) 100 మిలియన్ డాలర్లు
3) 75 మిలియన్ డాలర్లు
4) 50 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
27. దేశంలోని యువత డిజిటల్ నైపుణ్యాలను పెంచడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది?
1) మైక్రోసాఫ్ట్ ఇండియా
2) గూగుల్ ఇండియా
3) ఫేస్బుక్ ఇండియా
4) ఐబిఎం ఇండియా
- View Answer
- సమాధానం: 1
28. ఆర్బీఐ డేటా ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక మార్కెట్ రుణాలు తీసుకున్న రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) రాజస్థాన్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
29. డీ అండ్ బీ విడుదల చేసిన ‘కంట్రీ రిస్క్ అండ్ గ్లోబల్ అవుట్‌లుక్ రిపోర్ట్’ ప్రకారం 2020 ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం క్షీణిస్తుంది?
1) 7.0 శాతం
2) 6.8 శాతం
3) 6.0 శాతం
4) 5.2 శాతం
- View Answer
- సమాధానం: 4
30. డేటా మార్పిడి కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
1) ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఆఫ్ ఇండియా
2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
4) పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ
- View Answer
- సమాధానం: 3
31. హార్డ్‌వేర్ మరియు ఐఓటీ స్టార్ట్-అప్ల కోసం డిజిటల్ ఇండియా అనే కార్యక్రమానికి నాయకత్వం వహించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ &డిజిటల్ ఇండియా మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది?
1) డి లాబ్స్
2) నాస్కామ్
3) క్యూబెక్స్
4) టి-హబ్
- View Answer
- సమాధానం: 4
32. ఇంధన రంగంపై దృష్టి సారించి సుస్థిరతపై సహకారాన్ని పెంచడానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తో అవగాహన ఒప్పందం పునరుద్ధరించిన బ్యాంక్ ఏది?
1) ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)
2) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్ డీబి)
3) ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడీబీ)
4) ప్రపంచ బ్యాంక్ (డబ్ల్యూబీ)
- View Answer
- సమాధానం: 3
33. కళలు, చేతిపనులు మరియు చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి ఫ్లిప్‌కార్ట్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
34. ట్రిపుల్ వైరల్ షీల్డ్ టెక్నాలజీతో ప్రపంచంలోని మొదటి పునర్వినియోగ PPE అభివృద్ధి కోసం లాయల్ టెక్స్టైల్ మిల్స్ లిమిటెడ్ మరియు హీక్యూ(HeiQ) సంస్థలకు ఏ సంస్థ సహకారం అందించింది?
1) రిలయన్స్ ఇండస్ట్రీస్
2) ఐటిసి లిమిటెడ్
3) టాటా గ్రూప్
4) అదానీ గ్రూప్
- View Answer
- సమాధానం: 1
35. ఫిక్కి(FICCI) ఎకనామిక్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం, 2020-21 ఆర్థిక ఏడాదిలో భారతదేశం యొక్క వార్షిక మధ్యస్థ స్థూల జాతీయోత్పత్తి (GDP) వృద్ధి ఎంత?
1) - 4.5 శాతం
2) - 5.0 శాతం
3) - 5.5 శాతం
4) - 6.5 శాతం
- View Answer
- సమాధానం: 1
36. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, 2019-20లో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏ దేశం?
1) యునైటెడ్ కింగ్డమ్
2) మారిషస్
3) యుఎస్ఏ
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 3
37. భారత్ లో 10 బిలియన్ల డాలర్ల డిజిటలైజేషన్ ఫండ్‌ను ప్రకటించిన సంస్థ ఏది?
1) ఫేస్బుక్
2) ఆపిల్
3) ట్విట్టర్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 4
38. దేశంలో ఆన్లైన్ విద్యను ప్రోత్సహించడానికి ఏ సాంకేతిక దిగ్గజ సంస్థ సిబీఎస్ఈతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది?
1) ఫేస్బుక్
2) గూగుల్
3) టిసీఎస్
4) ఐబీఎం
- View Answer
- సమాధానం: 2
39. దేహింగ్ పాట్కాయ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఇటీవల జాతీయ ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) సిక్కిం
2) పంజాబ్
3) నాగాలాండ్
4) అస్సాం
- View Answer
- సమాధానం: 4
40. భారత్ డైనమిక్ లిమిటెడ్ ఏ క్షిపణి వ్యవస్థ కోసం DRDO-DRDLతో లైసెన్స్ ఒప్పందం మరియు సాంకేతిక బదిలీ పత్రాలపై సంతకం చేసింది?
1) ఆకాష్
2) నిర్భయ్
3) ప్రహార్
4) ధనుష్
- View Answer
- సమాధానం: 1
41. మాలిక్యులర్ డయాగ్నొస్టిక్ పరీక్షల మాన్యువల్ ప్రక్రియలను ఆటోమేట్ చేసే దేశంలోనే మొట్టమొదటి యంత్రం ‘కాంపాక్ట్ ఎక్స్ఎల్’ ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) మైలాబ్
2) బయోన్
3) సీగల్ బయో సొల్యూషన్స్
4) భారత్ బయోటెక్
- View Answer
- సమాధానం: 1
42. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి నాసా వ్యోమగామి పరిశీలించిన కామెట్ పేరు ఏమిటి?
1) హేల్-బాప్
2) నియోవైస్
3) బోరెల్లి
4) హాలీ
- View Answer
- సమాధానం: 2
43. ఈ క్రింది వాటిలో ఏది ఇటీవల భారతదేశపు అతిపెద్ద సీతాకోకచిలుకగా మారింది?
1) సదరన్ బర్డ్ వింగ్
2) గోల్డెన్ బర్డ్ వింగ్
3) క్వీన్ అలెగ్జాండ్రా బర్డ్ వింగ్
4) రాజా బ్రూక్స్ బర్డ్ వింగ్
- View Answer
- సమాధానం: 2
44. సీతానా ధార్వారెన్సిస్(fan-throated lizard) అనే కొత్త రకం బల్లులను ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) తెలంగాణ
2) అరుణాచల్ ప్రదేశ్
3) కర్ణాటక
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 3
45. మంచు గులాబీ రంగులో కనిపించడానికి కారణమైన ఆల్జీ జాతులు అన్సిలోనెమా నార్డెన్స్కియోల్డి లు... ఏ పర్వత శ్రేణిలో ఉన్నాయి?
1) ఆల్ప్స్
2) రాకీస్
3) అట్లాస్
4) అండీస్
- View Answer
- సమాధానం: 1
46. భారత్ లో మొట్టమొదటి ఎన్విడియా ఎఐ(AI) సాంకేతిక కేంద్రాన్ని స్థాపించడానికి ఎన్విడియాతో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది?
1) ఐఐటి-హైదరాబాద్
2) ఐఐటి-మద్రాస్
3) ఐఐఎస్సీ(IISc)- బెంగళూరు
4) ఎన్ఐటీ-వరంగల్
- View Answer
- సమాధానం: 1
47. ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్న ఎర్త్ అబ్జర్వేటరీ ఉపగ్రహం అమెజోనియా - 1 ఏ దేశానికి చెందినది?
1) చిలీ
2) ఇజ్రాయెల్
3) బ్రెజిల్
4) ఈజిప్ట్
- View Answer
- సమాధానం: 3
48. ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వేగా ఏ దేశం నిర్వహించిన 2018 టైగర్ సెన్సస్ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టించింది?
1) భారతదేశం
2) శ్రీలంక
3) బ్రెజిల్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
49. ఇటీవల ఏ సంస్థ ఐదు AH-64E అపాచీ హెలికాప్టర్లను భారత వైమానిక దళానికి పంపిణీ చేసింది?
1) లాక్‌హీడ్ మార్టిన్
2) బోయింగ్
3) జనరల్ ఎలక్ట్రిక్
4) ఎయిర్‌బస్
- View Answer
- సమాధానం: 2
50. ఇటీవల “APSTAR-6D” పేరుతో టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది?
1) నేపాల్
2) చైనా
3) మలేషియా
4) భారతదేశం
- View Answer
- సమాధానం: 2
51. భారతదేశంలో ఫిష్ క్రయోబ్యాంక్ ఏర్పాటు చేయడానికి జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ఏ సంస్థతో కలిసి పనిచేయనుంది?
1) కోల్డ్ వాటర్ ఫిషరీస్ రీసెర్చ్ డైరెక్టరేట్
2) నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్
3) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ
4) సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- View Answer
- సమాధానం: 2
52. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2020 పై కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు?
1) శ్రుతి సింగ్
2) రాజీవ్ కుమార్
3) హర్కేష్ మిట్టల్
4) అమితాబ్ కాంత్
- View Answer
- సమాధానం: 3
53. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) మొట్టమొదటి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఇంజెటి శ్రీనివాస్
2) సందీప్ త్యాగి
3) పవన్ నీలేకని
4) టి రమేష్ మనోహరన్
- View Answer
- సమాధానం: 1
54. యుకె ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుకెఐబీసీ) సీఈవోగా నియమితులైన తొలి భారతీయుడు?
1) బలరామ్ భార్గవ
2) విక్రమ్ ప్లాహా
3) కిషోర్ జయరామన్
4) జయంత్ కృష్ణ
- View Answer
- సమాధానం: 4
55. లగ్జరీ రైడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అలియా భట్
2) కరీనా కపూర్
3) సుఖ్బీర్ సింగ్
4) శ్రేయా ఘోషల్
- View Answer
- సమాధానం: 3
56. ‘పాండమిక్ రిస్క్ పూల్’ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించడానికి ఐఆర్డీఏఐ ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎవరు?
1) సబా తాలూక్దార్
2) అజయ్ కుమార్
3) సురేష్ మాథుర్
4) అంకుర్ నిజావన్
- View Answer
- సమాధానం: 3
57. మ్యూచువల్ ఫండ్ల నియంత్రణ మరియు అభివృద్ధికి సంబంధించిన విషయాలపై సెబీ ఏర్పాటు చేసిన సలహా కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) ఎం.ఎస్. కామత్
2) మోతీలాల్ ఓస్వాల్
3) ఆశిష్ చౌహాన్
4) ఉషా తోరత్
- View Answer
- సమాధానం: 4
58. సింగపూర్ ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులయ్యారు.?
1) లీ కౌన్ యూ
2) లీ హ్సీన్ లూంగ్
3) గోహ్ చోక్ థాంగ్
4) లీ హ్సాంగ్ జాంగ్
- View Answer
- సమాధానం: 2
59. ఇటీవల జరిగిన పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు?
1) అగాటా కార్న్హౌస్
2) ఆండ్రేజ్ సెబాస్టిన్ దుడా
3) రాఫల్ జాస్కోస్వికి
4) బ్రోనిస్లా కొమోరోస్వ్స్కీ
- View Answer
- సమాధానం: 2
60. ఫార్ములా వన్ (ఎఫ్ 1) సీజన్ లో తొలి రేసు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిలో విజేత ఎవరు నిలిచారు?
1) లూయిస్ హామిల్టన్
2) చార్లెస్ లెక్లర్క్
3) మాక్స్ వెర్స్టాప్పెన్
4) వాల్టెరి బాటాస్
- View Answer
- సమాధానం: 4
61. ప్రముఖ క్రీడాకారుడు రనీమ్ ఎల్ వెల్లి ఇటీవల రిటైర్ అయ్యారు. అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు?
1) బ్యాడ్మింటన్
2) టెన్నిస్
3) హాకీ
4) స్క్వాష్
- View Answer
- సమాధానం: 4
62. హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు?
1) జ్ఞానేంద్ర నింగోంబం
2) మొహద్ ముష్తాక్ అహ్మద్
3) రజిందర్ సింగ్
4) శుఖ్బీర్ సింగ్
- View Answer
- సమాధానం: 1
63. ఆస్ట్రియాలోని స్పీల్బర్గ్లో జరిగిన స్టైరియన్ గ్రాండ్ ప్రిలో టైటిల్ విజేత ఎవరు?
1) చార్లెస్ లెక్లర్క్
2) లూయిస్ హామిల్టన్
3) వాల్టెరి బాటాస్
4) సెబాస్టియన్ వెటెల్
- View Answer
- సమాధానం: 2
64. జూలై 8 తేదీన రైతు దినోత్సవం జరుపుకున్న రాష్ట్రం ఏది?
1) పంజాబ్
2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తర ప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
65. ఏటా జాతీయ చేపల రైతుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) జూలై 7
2) జూలై 2
3) జూలై 13
4) జూలై 10
- View Answer
- సమాధానం: 4
66. ఏటా ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారు?
1) మార్చి 10
2) జూలై 11
3) ఏప్రిల్ 15
4) జూన్ 24
- View Answer
- సమాధానం: 2
67. 2020 ఏడాదిలో తీవ్రవాద నిరోధక వారోత్సవాలను ఎప్పుడు నిర్వహించారు?
1) జూలై 1-4
2) జూలై 5-7
3) జూలై 11-15
4) జూలై 6-10
- View Answer
- సమాధానం: 4
68. When was world Malala day celebrated annually?
1) July 11
2) July 12
3) July 10
4) July 14
- View Answer
- సమాధానం: 2
69. ప్రపంచ మలాలా దినోత్సవాన్ని(world Malala day) ఏటా ఏ రోజున జరుపుకుంటారు?
1) జూలై 11
2) జూలై 12
3) జూలై 10
4) జూలై 14
- View Answer
- సమాధానం: 2
70. “మహావీర్: మరణించని సైనికుడు” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) ఎ.కె. Srikumar
2) రూప శ్రీకుమార్
3) కృతికాశ్రీకుమార్
4) రెండూ 1) మరియు 2)
- View Answer
- సమాధానం: 4
71. యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ (యూనిఫైల్) ఎన్విరాన్మెంట్ అవార్డును ఏ దేశానికి చెందిన బెటాలియన్ యూనిట్ గెలుచుకుంది?
1) చైనా
2) భారతదేశం
3) పాకిస్తాన్
4) యునైటెడ్ స్టేట్స్
- View Answer
- సమాధానం: 2
72. దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచిన నాడౌన్ పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాఖండ్
2) రాజస్థాన్
3) హిమాచల్ ప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
73. ‘హిస్ హోలినెస్ ది ఫోర్టీన్త్ దలై లామా: ఆన్ ఇల్లస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) కెల్సాంగ్ గయాట్సో
2) పెమా చోడ్రాన్
3) థిన్లీనోర్బు
4) టెన్జిన్ గీచెథెటాంగ్
- View Answer
- సమాధానం: 4
74. “చి లూపో” అనే డాక్యుమెంటరీకి10 వ ఎడిషన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు-2020ను ఎవరు గెలుచుకున్నారు?
1) తపన్ సిన్హా
2) మృణాల్ సేన్
3) వినోద్ ఖన్నా
4) కెజాంగ్ డి థాంగ్‌డాక్
- View Answer
- సమాధానం: 4
75. పాల్ హారిస్ ఫెలో గుర్తింపు రోటరీ ఫౌండేషన్ ఇటీవల ఎవరిని గౌరవించింది?
1) హేమంత్ సోరెన్
2) నీఫియు రియో
3) ఎడప్పాడి కె పళనిస్వామి
4) సర్బానందసోనోవాల్
- View Answer
- సమాధానం: 3
76. ‘ఎ సాంగ్ ఆఫ్ ఇండియా’ పేరుతో పుస్తకాన్ని రచించినది ఎవరు?
1) సల్మాన్ రష్దీ
2) రస్కిన్ బాండ్
3) విక్రమ్ సేథ్
4) అరుంధతి రాయ్
- View Answer
- సమాధానం: 2
77. వాన్ కర్మన్ అవార్డు-2020కి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ (IAA) ఎవరిని ఎంపిక చేసింది?
1) జయంత్ నార్లికర్
2) ఎ ఎస్ కిరణ్ కుమార్
3) కైలాసవాడివో శివన్
4) జి. మాధవన్ నాయర్
- View Answer
- సమాధానం: 3