Election Commission: ‘యూత్ ఐకాన్’గా ఆయుష్మాన్ ఖురానా
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ భారతదేశ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్‌గా నియమించింది. ఎన్నికల వేళ ఓటు విలువ తెలపడంతోపాటు యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఆయనను ‘యూత్ ఐకాన్ గా నియమించామని ఎన్నికల కమిషన్ ఈ వార్తను వెల్లడించింది.
చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags