Indira Gandhi Peace Award: వైద్య సిబ్బందికి ఇందిరా శాంతి బహుమతి

ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు స్థాపించిన ‘ఇందిరాగాంధీ ఫ్రైజ్‌ ఫర్‌ పీస్, డిసార్మమెంట్, డెవలప్‌మెంట్‌–2022’ను దేశంలోని మొత్తం వైద్య సిబ్బందికి ప్రకటించారు.

2020, 2021లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో అందించిన సేవలను గాను ఈ బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి కింద రూ.కోటి నగదు, ఒక ట్రోఫీ, ప్రశంసా పత్రం అందజేస్తారు. 

2022 Nobel Prize: నోబెల్ బహుమతుల ప్రదానం

#Tags