Major Crops: భారత్‌లో ప్రధాన పంటలు, వాటిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఇవే..

ఏ పంట ఏ ప్రాంతంలో ఎక్కువగా పండుతుందో అనేది ఆ ప్రాంతపు వాతావరణం, నేల రకం, నీటి లభ్యత వంటి అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది.

భారతదేశంలో ప్రధాన పంటలు, వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల గురించి మనం ఇక్క‌డ తెలుసుకుందాం. 

గోధుమ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా
బియ్యం: పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్
తృణధాన్యాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్
బార్లీ: మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్
పెర్ల్ మిల్లెట్ (బాజ్రా): మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్

మొక్కజొన్న: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్
చేరుకు: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు
బంగాళదుంప: ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్
ఉల్లిపాయ: మహారాష్ట్ర, గుజరాత్
కొబ్బరి: కేరళ, తమిళనాడు

Climate Change: గతి తప్పుతున్న రుతుపవనాలు.. దీనికి కారణం ఇదే..

అవిసె గింజ: మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్
నువ్వులు: ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్
పొద్దుతిరుగుడు: మహారాష్ట్ర, కర్ణాటక
సోయాబీన్: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్
జూట్ మరియు మేస్తా: పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం

పట్టు: కర్ణాటక, కేరళ
కాఫీ: కర్ణాటక, కేరళ
అల్లం: కేరళ, ఉత్తర ప్రదేశ్
పసుపు: ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా
లవంగాలు: కేరళ
కుంకుమపువ్వు: జమ్మూ కాశ్మీర్

MSP Rate Hike: ఆరు పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్ర ప్ర‌భుత్వం

#Tags