Gagan Shakti 2024: పోఖ్రాన్ లో ‘గగన్ శక్తి–2024’ పేరుతో వైమానిక విన్యాసాలు
భారత వైమానిక దళం ‘గగన్∙శక్తి–2024’ పేరుతో వైమానిక విన్యాసం నిర్వహించింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ విన్యాసం.. ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగింది. ఐఏఎఫ్ రాఫెల్ యుద్ధ విమానాలు, మిరాజ్ 2000, సుఖోయ్ 30 ఎమ్కేఐ, తేజాస్ లైట్ కాంబాట్, జాగ్వార్స్, చినూక్ హెలికాప్టర్లు, అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి.
చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags