Sainik School: దేశంలోనే తొలి బాలికల సైనిక్‌ స్కూల్‌

సాయుధ దళాలలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న బాలికల కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మథుర నగరంలోని బృందావన్‌లో మొట్ట మొదటి ఆల్‌ గర్ల్స్‌ సైనిక్‌ స్కూల్‌ ‘ సంవిద్‌ గురుకులం గర్ల్స్‌ సైనిక్‌ స్కూల్‌’ను రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ జనవరి 1న ప్రారంభించారు. ‘సుమారు 870 మంది బాలికలతో మొదటి ఆల్‌ గర్ల్స్‌ సైనిక్‌ స్కూల్, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవో), ప్రైవేట్, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రారంభమైంది.

చదవండి: India and Pakistan: అణుకేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్‌–పాక్‌

#Tags