Daily Current Affairs in Telugu: 14 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
14 december daily Current Affairs in Telugu

1. హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.

2. భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జంట సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి కూడా ప్రతిష్టాత్మక ‘ఖేల్‌రత్న’ అవార్డు కోసం రేసులో నిలిచారు.

Daily Current Affairs in Telugu: 13 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ  ‘అర్జున’ అవార్డు కోసం రేసులో నిలిచారు.

4. టెస్లా తన కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2'ను ఆవిష్కరించింది. 

Daily Current Affairs in Telugu: 12 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags