Sinare Literary Award: సుద్దాల అశోక్‌తేజకు సినారె సాహితీ పురస్కారం

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజకు సినారె సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయడం ఎంతో ఆనందదాయకమని పద్మభూషణ్‌ డాక్టర్‌ కేఐ వరప్రసాద్‌రెడ్డి అన్నారు
Sinare Literary Award to Suddala Ashok Teja

. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక సౌజన్యంతో యువ కళావాహిని ఆధ్వర్యంలో  అక్టోబర్ 7న రవీంద్రభారతిలో రచయిత సుద్దాల అశోక్‌ తేజకు సినారే సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags