Teacher Transfers: ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్‌.. కారణమిదే

సాక్షి, విజయవాడ: ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు

#Tags