UPSC IFS Main Admit Card 2024 Released: ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌(IFS) అడ్మిట్‌ కార్డులను యూపీఎస్సీ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలతో హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ పరీక్షలు నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 01 వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. 
UPSC IFS Main Admit Card 2024 Released UPSC IFS Main Admit Card 2024 OUT

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌(IFS) హాల్‌టికెట్స్‌ను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ upsc.gov.in.ను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న IFS Mains Admit Card 2024 అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 

NTA NTET 2024 Admit Card Released: నేషనల్‌ టీచర్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

 

  • మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలతో లాగిన్‌ అవ్వండి. 
  • తర్వాతి స్క్రీన్‌లో మీకు అడ్మిట్‌ కార్డు డిస్‌ప్లే అవుతుంది
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకొని సేవ్‌ చేసుకోండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags