National Space Day 2024: నేడే స్పేస్‌ డే.. అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

న్యూఢిల్లీ: గతేడాది జులై 14న ఇస్రో చంద్రయాన్‌ 3 అంతరిక్ష యాత్ర చేపట్టింది. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రుడిపై దింపింది. ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది.

TGPSC Group-2 Exam schedule Released: గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

ఇందులో భాగంగా శుక్రవారం (ఆగస్ట్‌23న) న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరగనున్న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు.ఈ ఏడాది థీమ్‌ ‘చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగా’ పేరుతో  జాతీయ అంతరిక్ష దినోత్సవం జరగనుంది 
 

#Tags