Recognized Colleges: విద్యార్థుల‌ను గుర్తింపు లేని క‌ళాశాల‌ల్లో చేర్పించవ‌ద్దు..

కడప: విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలను గుర్తింపు లేని ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో చేర్పించవద్దని ఇంటర్‌ ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గుర్తింపు లేని కళాశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తే ఆర్‌ఐవో ఆఫీసుకుగానీ, ఇంటర్‌ విద్యామండలికానీ బాధ్యత వహించదని చెప్పారు. వివిధ కోర్సులు, మెటీరియల్‌ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నటు ఫిర్యాదులు అందితే ఆ కళాశాలల గుర్తింపు రద్దుకు సిఫారసు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Lecturer Posts at Junior College: ఏపీ గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags