MBA Admissions 2024: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ 2024- 25 విద్యాసంవత్సరానికి గాను డిస్టెన్స్ మోడ్‌లో ఎంబీఏ(MBA) ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
కోర్సు: ఎంబీఏ
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఐసెట్ లేదా PGRRCDE లో అర్హత సాధించాలి
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తు ప్రారంభ తేది: ఆగస్టు 16 నుంచి
#Tags