Skip to main content

APPSC Hall Tickets 2025 Released: ఆన్‌లైన్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌ టికెట్లు.. డైరెక్ట్‌ లింక్స్‌తో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO), ఎనలిస్టు గ్రేడ్-2, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల హాల్‌టికెట్స్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ psc.ap.gov.inనుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
APPSC Hall Tickets 2025 Released APPSC Deputy Educational Officer Main Exam Hall Tickets APPSC Analyst Grade II Exam Hall Tickets APPSC Assistant Environmental Engineer Exam Hall Tickets
APPSC Hall Tickets 2025 Released APPSC Deputy Educational Officer Main Exam Hall Tickets APPSC Analyst Grade II Exam Hall Tickets APPSC Assistant Environmental Engineer Exam Hall Tickets

పోస్టుల వివరాలు:

  • డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO)-
  • అనలిస్టు గ్రేడ్-II (Analyst Grade 2 )- 
  • అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (Assistant Environmental Engineer)

హాల్‌టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

 

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను psc.ap.gov.in సందర్శించండి.
  • హోమ్‌పేజ్‌లో “Hall Ticket Download” అనే లింక్‌ను క్లిక్‌ చేయండి
  • సంబంధిత పోస్టుకు సంబంధించిన లింక్‌ను ఎంచుకోండి.
  • మీ రిజిస్ట్రేషన్ నెంబర్,పుట్టిన తేది నమోదు చేయండి
  • అన్నీ చెక్‌ చేసుకున్న తర్వాత సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి
  • తర్వాతి పేజీలో హాల్‌టికెట్‌ డిస్‌ప్లే అవుతుంది
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.
     

👉 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) హాల్‌టికెట్‌ డైరెక్ట్‌ లింక్‌ కోసం క్లిక్‌చేయండి

👉అనలిస్టు గ్రేడ్-II) హాల్‌టికెట్‌ డైరెక్ట్‌ లింక్‌ కోసం క్లిక్‌చేయండి

👉అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ హాల్‌టికెట్‌ డైరెక్ట్‌ లింక్‌ కోసం క్లిక్‌చేయండి

Published date : 18 Mar 2025 05:53PM

Photo Stories