Skip to main content

TS 10th Class Results: పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ‘సాక్షి’లో వేగంగా టెన్త్‌ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న‌ విడుదల చేశారు.
TS 10th Class Results tomorrow  Class 10th Exam Results Announcement

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. టెన్త్‌ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ జరగడం తెలిసిందే. దాదాపు 5 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 16 నుంచే సమాధాన పత్రాల మూల్యాంకనం చేపట్టారు.

TS 10th Class Results 2024: Direct Links - Server 1   |  Server 2

చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

ఈ ప్రక్రియ ఏప్రిల్‌ మొదటి వారంలో పూర్తయింది. సాంకేతిక అంశాలను పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదలకు అధికారులు ముహూర్తం నిర్ణయించారు.  

‘సాక్షి’లో వేగంగా టెన్త్‌ ఫలితాలు 

ఇంటర్‌ ఫలితాలను వేగంగా అందించిన ‘సాక్షి’.. టెన్త్‌ ఫలితాలను అదేవేగంతో అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. విద్యార్థులు 30వ తేదీ ఉదయం 11 గంటలకు  www.sakshieducation.comకు లాగినై, ఫలితాలు చూసుకోవచ్చు.

చదవండి: Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్‌ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

Published date : 30 Apr 2024 11:23AM

Photo Stories