74-Year Career: 74 ఏళ్లపాటు ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు.. ఈమె గురించి మీకు తెలుసా...
కానీ, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 74 ఏళ్ల పాటు ఏ ఒక్క రోజు సెలవు పెట్టలేని వారి గురించి విన్నారా.! వినేందుకు కూడా ఆశ్చర్యంగా ఉందా.? అయితే ఈ న్యూస్ మీకోసమే..!
RBI: షాకింగ్... రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు... ఇందులో డబ్బులుంటే మాత్రం...
అమెరికాలో ఓ మహిళ తన 16వ ఏట ఉద్యోగంలో చేరి.. 74 ఏళ్లపాటు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేయడం విశేషం. టెక్సాస్‌కు చెందిన మెల్బా మెబానే అనే ఆ మహిళ 90 ఏళ్ల వయసులో గత నెల పదవీ విరమణ చేశారు. 1949లో టైలర్ అనే స్టోర్‌లో ఈమె ఉద్యోగంలో చేరారు. 1956లో ఆ సంస్థను ‘డిలార్డ్’ కొనుగోలు చేసింది. లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మెల్బా.. 74 ఏళ్లు అదే సంస్థలో కొనసాగారు.
Success Story: అమెరికాలో అదరగొడుతున్న భారతీయ మహిళ... వందల కోట్ల వ్యాపారంతో పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న జోయా
ఆ షాపింగ్‌మాల్‌లో దుస్తులు, కాస్మొటిక్ విభాగంలో సుదీర్ఘకాలం ఆమె పనిచేశారు. పదవీ విరమణ సందర్భంగా మెల్బా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇంట్లో కంటే ఆ స్టోర్‌లోనే తాను ఎక్కువకాలం గడిపానని గుర్తు చేసుకున్నారు. ‘‘ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన మెల్బా కేవలం సేల్స్ మహిళే కాదు, గొప్ప మాతృమూర్తి. పనిచేసిన అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేశారు’’ అని డిలార్డ్ స్టోర్ మేనేజర్ చెప్పారు.
CA: సీఏలో దుమ్మురేపిన హైదరాబాద్ కుర్రాడు.. మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన శ్రీకర్
మెల్బా మెబానే సింగిల్ మదర్. ఆమె తనతో పాటు పనిచేసే జింజర్ వింబ్స్ తో 33 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మెల్బా గురించి వింబ్స్ మాట్లాడుతూ.. ‘‘ఆమె అంఖిత భావం నాకు నచ్చుతుంది. నేను ఆమెను అమితంగా ఆరాధిస్తాను. ఆమె నాకు చాలా నేర్పించింది. క్లయింట్లతో ఆమె నడుచుకునే తీరు అద్భుతమనే చెప్పాలి. చిన్న చిన్న వస్తువులు కొనడానకి వచ్చిన వారితో కూడా తన మాటల ద్వారా పెద్ద వస్తువులను కొనేలా చేస్తుంది’’. అని చెప్పాడు. సేల్ గా మార్చుకోవచ్చు. ఆమె నన్ను ఆకర్షించింది. ఆమె పనిచేస్తుంది మరియు పనిచేస్తుంది మరియు ఫ్లోర్ పనిచేస్తుంది. ఆమె అందర్నీ మాట్లాడుకుంటూనే ఉంటుంది. 74 ఏళ్ల పాటు సెలవు పెట్టలేదంటే నిజంగా గ్రేట్ కదా..!