Skip to main content

Apprentice Posts: జమ్మూ–కశ్మీర్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

జమ్మూ–కశ్మీర్‌ బ్యాంక్‌.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apprentice posts at Jammu and Kashmir Bank   Apprentice Vacancy Announcement

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం ఖాళీల సంఖ్య: 276. 
»    శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
»    స్టైపెండ్‌: నెలకు రూ.10,500.
»    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 14.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.05.2024
»    వెబ్‌సైట్‌: https://www.jkbank.com

World Economic Forum: ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌కు 39వ స్థానం!

Published date : 22 May 2024 12:48PM

Photo Stories