Skip to main content

BOI Recruitment 2024: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

Grade III Officer Application  Grade IV Officer Application  BOI Recruitment 2024   Bank of India  Apply Now   Grade II Officer Application
BOI Recruitment 2024

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(BOI)లో గ్రేడ్‌-II,గ్రేడ్‌-III, గ్రేడ్‌-IV ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 143
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 10, 2024
అప్లికేషన్‌ ఫీజు: రూ. 850/(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు రూ. 175 చెల్లించాల్సి ఉంటుంది) 

వయస్సు: 23-45 ఏళ్లకు మించరాదు. 
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు అఫీషియల్‌ వెబ్‌సైట్‌ www.bankofindia.co.inను సంప్రదించండి. 
 

Published date : 03 Apr 2024 01:04PM
PDF

Photo Stories