సెప్టెంబర్ 11 – 20 కరెంట్ అఫైర్స్ పార్ట్ – 1
Sakshi Education
ఈ వీడియో లెక్చర్‌లో 2017 సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలను పరీక్ష కోణంలో కూలంకుశంగా చర్చించడం జరిగింది.
ముఖ్యాంశాల జాబితా
ముఖ్యాంశాల జాబితా
- Forbes ప్రకటించిన "World's 100 Greatest Living Business minds'' లో ముగ్గురు భారతీయులకు చోటు
- జపాన్ ప్రధాని షింజో అబే పర్యటన: మోదీతో కలిసి అహ్మదాబాద్ - ముంబయిల మధ్య బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
- బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ల్యూకాషెలో పర్యటన
- అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి సలహుద్దీన్ రబ్బానీ భారత పర్యటన
- ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ సమీపంలోని ఈశ్వరగంజ్ గ్రామంలో ప్రారంభించారు.
- నర్మాదా నదిపై సర్దార్ సరోవర్ డ్యాంను ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్ 17న ప్రారంభించారు.
- మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మరణం
- ఎంజీఆర్ స్మారక నాణెం (రూ.100 - రూ.5) విడుదల
- బీపీసీఎల్ కు మహారత్న హోదా. మొత్తం 8 మహారత్న కంపెనీలు
- గ్లోబల్ హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారత్‌కు 103 వ స్థానం. మొదటి స్థానంలో నార్వే