Skip to main content

IARI New Recruitment 2024 : ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల

Benefits of Senior Research Fellowship   Research Field at Indian Agriculture Research Institute   IARI New Recruitment 2024    Indian Agriculture Research Institute  Eligibility Criteria for Senior Research Fellowship

ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IARI), సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పోస్టుల కోస​ం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 03
అర్హత: M.Sc/ M.Tech/ ME/ MCA లేదా PhD

వయస్సు: 35ఏళ్లకు మించకూడదు. 
వేతనం: నెలకు రూ. 37,000/

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 18, 2024
 

Published date : 13 Mar 2024 01:45PM
PDF

Photo Stories