PG Entrance Exam: పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు ఎన్‌ఐఎన్ పరీక్ష
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్).. కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2024 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల పోస్ట్– గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 42.
» కోర్సుల వివరాలు: ఎంఎస్సీ(అప్లైడ్ న్యూట్రిషన్)–24 సీట్లు; ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్)–18 సీట్లు. కోర్సు వ్యవధి: రెండేళ్లు.
» అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్ లేదా సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.
» హాల్‌టికెట్ డౌన్‌లోడ్: జూన్ మొదటి వారం నుంచి
» ప్రవేశ పరీక్ష తేది: 23.06.2024.
» ఫలితాల వెల్లడి తేది: జూలై రెండో వారం
» పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nin.res.in
28 Posts at TMC Mumbai: ముంబాయి టీఎంసీలో 28 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ!