PG Admissions: కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకి చివరితేది ఇదే!
Sakshi Education
న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (Council of Architecture) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGETA) లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రవేశాలు ఆర్కిటెక్చర్ ఫీల్డ్‌లో పీజీ ఫుల్‌టైమ్ కోర్సుల కోసం నిర్వహించబడతాయి.

కోర్సు వివరాలు:
కోర్సుల వ్యవధి: 2 సంవత్సరాలు (ఫుల్‌టైమ్ PG డిగ్రీ కోర్సులు)
అర్హత: అభ్యర్థులు ఆర్కిటెక్చర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చివరితేది: 29 ఏప్రిల్ 2025
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేది: 01 మే 2025
ప్రవేశ పరీక్ష తేదీ: 04 మే 2025
ఫలితాల విడుదల తేదీ: 06 మే 2025
ఆధికారిక వెబ్‌సైట్: https://www.coa.gov.in
![]() ![]() |
![]() ![]() |
Published date : 25 Apr 2025 11:20AM
Tags
- COA PGETA 2025 Notification
- Council of Architecture PG Admissions 2025
- Architecture PG Entrance Exam 2025
- PGETA 2025 Online Application
- COA Architecture Entrance Test 2025
- Postgraduate Architecture Courses in India
- COA PG Programs Admission 2025
- Council of Architecture PGETA Exam Date 2025
- How to apply for COA PGETA 2025
- COA PG admission eligibility criteria
- COA PGETA 2025 important dates