శారద యూనివర్సిటీ అడ్మిషన్ స్కాలర్‌షిప్ 2021-22
శారద యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థుల నుంచి స్కాలర్‌షప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విద్యార్థుల అర్హత, క్రీడ, సాంస్కృతిక రంగాలలో వారు సాధించిన విజయాల ఆధారంగా ఈ స్కాలరషిప్‌లను అందిస్తారు.
శారద యూనివర్సిటీ అడ్మిషన్ స్కాలర్‌షిప్ 2021-22
అర్హత:
ఇవి కూడా చదవండి: జ్ఞాన్‌ధన్ స్కాలర్‌షిప్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 31, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.shardauniversity.com/apply/?utm_source=Google_Search&utm_medium=cpc_
Responsive&utm_campaign=2021-Addon-Brand(S)&utm_keyword=sharda%
20university&gclid=Cj0KCQjw9O6HBhCrARIsADx5qCRd9Q7rJEpEwJiJgHoaDIKQt146Jdct1r_g08Sy-3jFXiikxf2_uSwaAhDGEALw_wcB
అర్హత:
- శారద యూనివర్సిటీలో బీటెక్/ బీసీఏ/ బీకాం/ బీబీఏ/ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ /ఎల్ఎల్‌బీ/ జేఎంసీ/ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్/ బీఎస్సీ వంటి కోర్సులు చేస్తున్నవారు అర్హులు.
- ఎంటెక్/ ఎంసీఏ /ఎంకాం/ ఎంబీఏ /మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ ఎల్ఎల్ఎం /ఎంజేఎంసీ/ మాస్టర్ ఆఫ్ డిజైన్ /ఎంఎస్సీ తదితర కోర్సులు చేస్తున్న వారు అర్హులు.