Skip to main content

రీసెర్చ్ అసో సీయేట్‌షిప్‌ 2021 @ యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హై ఎన‌ర్జీ...

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హై ఎన‌ర్జీ మెటీరియ‌ల్స్‌(ఏసీఆర్‌హెచ్ఈఎం)రీసెర్చ్ అసోసీయేట్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
  • యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హై ఎన‌ర్జీ మెటీరియ‌ల్స్‌ రీసెర్చ్ అసో సీయేట్‌షిప్‌

అర్హ‌త‌:
  • పీహెచ్‌డీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ (ఆప్టిక్స్ అండ్ లేజ‌ర్ స్ప్రెక్ట్ర‌స్కోపీ సంబంధిత టాపిక్స్‌)
  • రామ‌న్ స్ప్రెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ పై ప‌రిజ్ఞానం ఉండాలి.

ఫెలోషిప్ వివ‌రాలు: ప‌్ర‌తి నెల రూ. 47,000/- అంద‌జేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 20, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/?mdocs-

Photo Stories