రీసెర్చ్ అసో సీయేట్షిప్ 2021 @ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ రీసెర్చ్ అసోసీయట్షిప్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత: ఎంఫిల్ సైక్రియాట్రిక్ వర్కర్ లేదా ఎంఎస్డబ్ల్యూ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూలై 31, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://nimhans.ac.in/
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ అసో సీయేట్షిప్