Skip to main content

రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ అసోసీయేట్‌షిప్‌లు

రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ అసోసీయేట్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ అసోసీయేట్‌షిప్‌లు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్‌డీ చేసి ఉండాలి, అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: జూలై 18, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.rri.res.in/openings/postdoc_ra_quic.html  (or)
http://www.rri.res.in/downloads/postdoc_ra_quic.pdf

Photo Stories