Skip to main content

ఫుల్‌బ్రైట్‌-నెహ్రూ అకాడ‌మీ అండ్ ప్రోఫెష‌న‌ల్ ఎక్స‌లెన్స్ ఫెలోషిప్‌

యూఎస్ సంస్థల‌లో అధ్యాప‌కులుగా ప‌నిచేయ‌డానికి లేదా ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి లేదా ప‌రిశోద‌నతోపాటు అధ్యాప‌కులుగా ప‌నిచేసే అవ‌కాశాన్ని ఈ ఫెలోషిప్ క‌ల్పిస్తోంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఫుల్‌బ్రైట్‌-నెహ్రూ అకాడ‌మీ అండ్ ప్రోఫెష‌న‌ల్ ఎక్స‌లెన్స్ ఫెలోషిప్‌
అర్హ‌త‌:
పీహెచ్‌డీతో పాటు అధ్యాప‌కులుగా ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: 15 జూలై, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.usief.org.in/

Photo Stories