Skip to main content

పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌(పీడీఎఫ్) 2021 @ ఐఏఎస్ఎస్‌టీ గౌహ‌తి

ఐఏఎస్ఎస్‌టీ గౌహ‌తి పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌(పీడీఎఫ్)ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • ఐఏఎస్ఎస్‌టీ గౌహ‌తి పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌(పీడీఎఫ్) 2021

అర్హ‌త‌:
  • పీహెచ్‌డీ డాక్యుమెంట్స్ పంపించాలి
  • రీసెర్చ్ చేస్తున్న వాటిపై మంచి ప‌రిజ్ఞానం ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి: ఆచార్య ఎన్ జీ రంగా అగ్రిక‌ల్చ‌ర్ యూనివర్సిటీలో సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 20, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://iasst.res.in/web/  (or)
https://iasst.gov.in/wp-content/uploads/2021/07/Advt-No-309-Recruitment-Notice-for-PDF.pdf

Photo Stories