Skip to main content

పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ప్రోగ్రాం 2021 @ ఐఐఎస్ఈఆర్ మొహాలి

ఐఐఎస్ఈఆర్ మొహాలిలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పోగ్రాం భౌతికశాస్త్రం విభాగంలోని పట్టు ఆధారిత ఆల్ట్రాఫాస్ట్ నానో ప్రాసెసింగ్ అటోసెకండ్ వంటి వాటిల్లో పరిశోధనలు చేస్తున్నవారికి ఈ ఫెలోషిప్లు అందజేస్తారు.
ఐఐఎస్ఈఆర్ మొహాలి పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్ పోగ్రాం 2021
అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో పీహెచ్‌డి ఇన్ ఫిజిక్స్ చేస్తున్న‌వారు అర్హులు.

ఇవి కూడా చ‌ద‌వండి: రీసెర్చ్ అసో సీయేట్‌షిప్ 2021 (నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్) 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 14, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్:
https://www.iisermohali.ac.in/post-doctoral-positions/opportunities/post-doctoral-positions  

Photo Stories