Skip to main content

పెర్ల్ అకాడ‌మీ హూస్ నెక్స్ట్ స్కాల‌ర్‌షిప్‌ 2021

పెర్ల్ అకాడ‌మీ హూస్ నెక్స్ట్ స్కాల‌ర్‌షిప్ 2021 సృజనాత్మక నైపుణ్యాలు క‌ల ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు అందిస్తారు. పీజీ, యూజీ చ‌దువుతున్న అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌ల మంచి సృజనాత్మక నైపుణ్యాలు ఉన్న‌ విద్యార్థుల‌ను ప్రోత్సహించ‌డమే ల‌క్ష్యంగా ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందిస్తోంది.
పెర్ల్ అకాడ‌మీ హూస్ నెక్స్ట్ స్కాల‌ర్‌షిప్ 2021
అర్హ‌త‌:
  • భార‌తీయ విద్యార్థులై ఉండాలి.
  • ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
  • పెర్ల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో అర్హ‌త సాధించాలి

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 06, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://pearlacademy.com/whosnext/

Photo Stories