Skip to main content

నిట్ రాయ్‌పూర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ‌యో మెడిక‌ల్ ఇంజనీరింగ్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

నిట్ రాయ్‌పూర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ‌యో మెడిక‌ల్ ఇంజనీరింగ్ జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు
అర్హ‌త‌:
గ్రాడ్యుయేష‌న్ / పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఇన్ ఎల‌క్ట్రానిక్స్ /ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేష‌న్ / బ‌యోమెడిక‌ల్ ఇంజనీరింగ్ /బయో ఇంజ‌నీరింగ్ లేదా మెడిక‌ల్ ఎల‌క్ట్రానిక్స్ / బ‌యో ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ఫెలోషిప్ వివ‌రాలు:
ప్ర‌తి నెల రూ. 31,000 అంద‌జేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 04, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.nitrr.ac.in/advertisement.php

Photo Stories