Skip to main content

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ హైద‌రాబాద్‌లో సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ హైద‌రాబాద్ సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌

అర్హ‌త‌:
  • పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ఇన్ బ‌యోకెమిస్ట్రీ /జెనిటిక్స్ / మైక్రోబ‌యోల‌జీ /బ‌యోటెక్నాల‌జీ/ జువాల‌జీ ఉత్తీర్ణ‌త‌తోపాటు సంబంధిత వాటిల్లో రీసెర్చ్ చేసిన అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 15, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.nin.res.in/employment/Advt_14-05-07-2021.pdf

Photo Stories