Skip to main content

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ రోప‌ర్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ రోప‌ర్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌

అర్హ‌త‌:
  • బీటెక్ ఇన్ కంప్యూట‌ర్ సైన్స్ ఉత్తీర్ణ‌త‌తోపాటు గేట్ లేదా నెట్ అర్హ‌త సాధించాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 12, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.iitrpr.ac.in/sites/default/files/CRG%20adv.pdf  (or)
https://www.iitrpr.ac.in/jobs/project-positions

Photo Stories