Skip to main content

అన్నాయూనివర్సిటీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు 2021

అన్నాయూనివర్సిటీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
  • అన్నాయూనివర్సిటీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు 2021

అర్హత: ఎంఎస్సీ / ఎంటెక్ ఇన్ లైఫ్ సైన్స్ /బయోలాజికల్ సైన్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి

ఫెలోషిప్ వివరాలు...
  • ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 35, 000/- చొప్పున అందజేస్తారు.

ఇవి కూడా చదవండి: ముఖ్యమంత్రి అర్బన్ లీడర్ ఫెలోషిప్

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 15, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్:
https://www.annauniv.edu/pdf/Advertisement%20for%20SRF%20position.pdf

Photo Stories