ఐసీఏఐ డాక్టోరల్ స్కాలర్‌షిప్ స్కీం 2021
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ డాక్టోరల్ స్కాలర్‌షిప్ స్కీం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత:
స్కాలర్‌షిప్ వివరాలు....
ఇవి కూడా చదవండి: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ 2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 31, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.icai.org/post/icai-doctoral-scholarship-scheme-2021
- ఐసీఏఐ డాక్టోరల్ స్కాలర్‌షిప్ స్కీం 2021
అర్హత:
- 75% మార్కులతో పదోతరగతి, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత
- 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేస్తూ ఉండాలి
స్కాలర్‌షిప్ వివరాలు....
- ప్రతి నెల రూ. 50, 000/- అందజేస్తారు.