Skip to main content

ఐఏఆర్ఐ: సీనియ‌ర్ రీసెర్చ్ & జూనియ‌ర్ రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌

ది ఐసీఏఆర్ ఇండియన్ అగ్రిక‌ల్చ‌ర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియ‌ర్ రీసెర్చ్ & జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలోషిప్స్ కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు....
  • సీనియ‌ర్ రీసెర్చ్ & జూనియ‌ర్ రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌

అర్హ‌త‌:
  • స‌ంబంధిత స‌బ్జెక్టుల‌లో మాస్ట‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తో పాటు ఐసీఏఆర్/ సీఎస్ఐఆర్ /యూజీసీ/ నెట్ /గేట్ అర్హ‌త సాధించి ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి: పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌(పీడీఎఫ్) 2021 ఐఏఎస్ఎస్‌టీ గౌహ‌తి

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్:
https://www.iari.res.in/bic/projectnew32/admin/jobs/Plantphysiolog_SRF_17082021.pdf

Photo Stories