ఐఐటీ ఇండోర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు
ఐఐటీ ఇండోర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఐఐటీ ఇండోర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్ లేదా సీఎస్ఐఆర్ లేదా యూజీసీ-నెట్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూలై 04, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iiti.ac.in/recruitments/jrf-srf-positions