మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు జూలై 31వరకు పెంపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉద్యోగులు నగదు చెల్లించి వైద్యం చేయించుకున్నాక మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును జూలై 31 వరకు పెంచారు.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 12 Jan 2021 02:31PM