Ambiguous Sentence - Each of us have seen his duck.
Sakshi Education
ఈ వాక్యాన్ని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు.
duck (noun) = a domesticated water bird
duck (verb) = తప్పించుకొను
i) We have seen her duck. (మేమందరం ఆమె బాతుని చూశాము)
ii) The batsman ducked the bouncer. [వేగంగా వచ్చే బంతిని batsman తప్పించుకున్నాడు]
iii) All of us have seen him ducking. [మేమందరం అతడు తప్పించుకోవడం చూసాము]

Published date : 24 Jun 2019 03:56PM