Skip to main content

APPSC Forest Beat Officer: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించిన ఏపీపీఎస్సీ ..ఎప్పటివరకు అంటే…!

సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది.
fbo-abo-application-extended appsc-recruitment-updates   APPSC Forest Beat Officer Recruitment Notification  APPSC Assistant Beat Officer Application Deadline Extended  Important Update for Unemployed Candidates in AP  APPSC FBO and ABO Recruitment July Notification Andhra Pradesh Public Service Commission Latest Recruitment News

రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకి ముఖ్యమైన అప్‌డేట్. గత నెల(జూలై)లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 691ఉద్యోగాలకు గానూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది.

ఎప్పటివరకు అంటే...?

  • మొత్తం 691 పోస్టులకు గాను, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి 11:59 గంటల వరకు పొడిగించింది.

ఆసక్తి గల అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి...FBO : APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2025 పరీక్షా విధానం, సిలబస్, ప్రిపరేషన్ ప్లాన్ ఎలా...?

Published date : 05 Aug 2025 09:49AM

Photo Stories