Skip to main content

World Swimming Championships 2022: 15 ఏళ్లకే ప్రపంచ టైటిల్‌

world swimming championships 2022 gold medal winners
world swimming championships 2022 gold medal winners

ప్రపంచ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో కెనడా టీనేజర్‌ సమ్మర్‌ మెకంతాష్‌ అదరగొట్టింది. మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో పసిడి సాధించిన ఈ 15ఏళ్ల అమ్మాయి.. 2011 తర్వాత ఈ ఛాంపియన్‌ షిప్‌లో టైటిల్‌æనెగ్గిన 15ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో తనకిదే తొలి స్వర్ణం. 2 నిమిషాల 05.20 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె.. ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ముగ్గురు స్విమ్మర్లను దాటి అగ్రస్థానంలో నిలిచింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 08 Jul 2022 01:23PM

Photo Stories