Skip to main content

Iga Swiatek: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా ఇగా స్వైటెక్‌

Iga Swiatek

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను పోలెండ్‌కు చెందిన ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ దక్కించుకొంది. ఆర్థర్‌ ఆషే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆమె ప్రత్యర్థి ట్యునీసియాకు చెందిన జాబెర్‌పై 6-2, 7-6,(7-5)తేడాతో విజయం సాధించింది. దీంతో స్వైటెక్‌ తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌ స్లామ్‌ౖ టెటిల్‌ను సాధించినట్లయింది. ఆమె 2020, 2022లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లను గెలుచుకొన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Sep 2022 05:33PM

Photo Stories