Skip to main content

World Athletics: ప్రపంచ అథ్లెటిక్స్‌ నుంచి రష్యా ఔట్‌

Russia banned from World Athletics
Russia banned from World Athletics

ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా మరో పెద్ద క్రీడా ఈవెంట్‌కు దూరమైంది. ఈ నెల 24న ఆరంభమయ్యే ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో రష్యా అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం పడింది. ప్రపంచ అథ్లెటిక్‌ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో ఇటీవల ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. రష్యా దేశస్థులు తటస్థ అథ్లెట్లుగా కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లేదు. 

చ‌ద‌వండిWeekly Current Affairs (Sports) Bitbank: పురుషుల హాకీ ఆసియా కప్ 2022ను ఏ జట్టు గెలుచుకుంది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Jul 2022 05:06PM

Photo Stories