Skip to main content

PV Sindhu: ‘బీడబ్ల్యూఎఫ్‌’ అథ్లెటిక్స్‌ కమిషన్‌లో పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెటిక్స్‌ కమిషన్‌లో సభ్యురాలిగా నియమితురాలైంది.
PV Sindhu
PV Sindhu

ఆరుగురు సభ్యుల జాబితాను బీడబ్ల్యూఎఫ్‌ డిసెంబర్‌ 20వ తేదీన ప్రకటించింది. ఇందులో సింధుతో పాటు ఐరిస్‌ వాంగ్‌ (అమెరికా), రాబిన్‌ టబెలింగ్‌ (నెదర్లాండ్స్‌), గ్రేసియా పొలి (ఇండోనేసియా), కిమ్‌ సోయెంగ్‌ (కొరియా), జెంగ్‌ సి వి (చైనా) కూడా ఉన్నారు. సింధు 2025 వరకు అథ్లెటిక్స్‌ కమిషన్‌లో సభ్యురాలిగా ఉంటుంది.

Published date : 21 Dec 2021 06:47PM

Photo Stories