Skip to main content

Khelo India Weightlifting Tournament: మీరాబాయికి స్వర్ణం

Khelo India: ఖేలో ఇండియా టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన వెయిట్‌లిఫ్టర్?
Mirabai Chanu wins gold medal in Khelo India weightlifting tournament
Mirabai Chanu wins gold medal in Khelo India weightlifting tournament

టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయి చాను సత్తా చాటింది. ఖేలో ఇండియా మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నమెంట్లో మీరా స్వర్ణంతో మెరిసింది. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు(స్నాచ్‌లో 88 కిలోలు)ను మాత్రం ఆమె అధిగమించలేకపోయింది. ఇటీవల జరిగిన 49 కిలోల విభాగంలో.. స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 105కిలోలు లిఫ్ట్‌ చేసిన మీరా.. మొత్తం మీద 191 కిలోలతో అగ్రస్థానంలో నిలిచింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Jul 2022 05:36PM

Photo Stories