Skip to main content

Meltwater Champions Tour: చెస్‌ టోర్నీలో అర్జున్, ప్రజ్ఞానంద ఓటమి

మెల్ట్‌వాటర్‌ చాంపియన్స్‌ టూర్‌ ఫైనల్స్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానందలకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.

శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఈ టోర్నీలో నవంబర్‌ 16న జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్‌ అర్జున్‌ 0.5–2.5తో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) చేతిలో... చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 2.5–3.5తో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయారు.

Published date : 17 Nov 2022 06:13PM

Photo Stories